Sunday, February 1, 2015

కమలమ్మ కమతం - 1979


( విడుదల తేది: 01.03.1979 గురువారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: కృష్ణంరాజు,జయంతి,పల్లవి, జయమాలిని,గిరిబాబు

01. అత్తకూతురా చిట్టి మరదలా కొత్త చీరలో నిన్ను - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: జాలాది
02. ఇంటి ముందు ఈత చెట్టు ఇంటి వెనక తాటి చెట్టు - విజయలక్ష్మి శర్మ, ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
03. ఏమౌతుంది ఇప్పుడేమౌతుంది ఇట్టా ఇట్టా ఇది ఎందాక - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి
04. తొలిసారి మొగ్గేసింది సిగ్గు పాడు సిగ్గు ఆ సిగ్గే మొగ్గై - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. నిమ్మ చెట్టుకు నిచ్చెనేసి నిమ్మపళ్ళు కొయ్యబోతే  - ఎస్. జానకి - రచన: కొసరాజు


No comments:

Post a Comment