Wednesday, February 4, 2015

ఆత్మబంధువు - 1986


( విడుదల తేది: 05.06.1986 గురువారం )
ఎస్.ఆర్. ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: భారతీ రాజా
సంగీతం: ఇళయరాజా
గీత రచన: ఆత్రేయ
తారాగణం: శివాజీగణేశన్, భారతీ రాజా,రాధ,ముచ్చెర్ల అరుణ,సత్యరాజ్

01. నీదాన్ని ఉన్నానమ్మి నాతోడై నువ్వున్నావని ( బిట్ ) - ఎస్. జానకి
02. నేరేడు తోటంతా నేడే పండింది నూరు ఊరింది - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా బావ కోసం - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
04. మనిషికొ  స్నేహం మనసుకో దాహం లేనిదే జీవం లేదు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
05. మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా  - ఎస్.పి. బాలు,ఎస్ . జానకి
06. యే గువ్వా ముద్దు గువ్వా చిట్టి గువ్వు ఓ జోడుంటే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
07. హే చెట్టుంది పిట్టంది ఏటి ఆ జొన్న - ఎస్.పి.బాలు బృందం


No comments:

Post a Comment