Friday, February 6, 2015

మగధీరుడు - 1986


( విడుదల తేది: 07.03.1986 శుక్రవారం )
శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: విజయా బాపినీడు
సంగీతం: ఎస్.పి. బాలు
తారాగణం: చిరంజీవి,జయసుధ,రోజారమణి,చంద్రమోహన్,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య

01. అటు దహనం ఇటు ఖననం అటు మరణం - ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఆత్రేయ
02. ఇంటిపేరు అనురాగం - ఎస్.పి. బాలు,పి. సుశీల,ఎం. రమేష్,మంజుల - రచన: వేటూరి
03. ఇంటిపేరు అనురాగం - ఎస్.పి. బాలు,శైలజ,ఎం. రమేష్, మంజుల - రచన: వేటూరి
04. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము ( పద్యం ) - ఎస్.పి. బాలు - రచన: గుర్రం జాషువా
05. జత కలిసె ఇద్దరం ప్రతి రేయి శోభనం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి
06. దళమౌ పయ్యదలో నడన్గియో సముజ్వల కాంతులు ( పద్యం ) - ఎస్.పి. బాలు - బలిజేపల్లి
07. మంచిని పంచిన నీవు బాబు  వంచన పాలైనావు - ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
08. మన జీవితాలు నవ నాటకాలు అహ తెలుసుకొనవె - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి


No comments:

Post a Comment