Sunday, February 8, 2015

భార్గవ రాముడు - 1987


( విడుదల తేది: 14.01.1987 బుధవారం )
జె.బి. ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామి రెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: బాలకృష్ణ,విజయశాంతి,మందాకిని,గొల్లపూడి

01. అల్లుకోరా అందగాడా అల్లుడల్లె అందమంతా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
02. ఆనందో బ్రహ్మ అనురాగం బ్రహ్మ ఈ మన్మధ - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
03. మన్మధనామ సంవత్సరం నా మదిలో పుట్టెను ప్రేమ జ్వరం - పి. సుశీల,ఎస్.పి. బాలు కోరస్
04. మాఘమాస మేలవచ్చే మన్మధ ఓ మన్మధా  - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
05. వయ్యారమా నీ యవ్వారమేమి దానంతు చూడాలి  - ఎస్.పి. బాలు,ఎస్. జానకి


No comments:

Post a Comment