Monday, March 23, 2015

శివకేశవులు - 1979


( విడుదల తేది: 27.04.1979 శుక్రవారం )
మారుతీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి.సి. శేఖర్
సంగీతం:  చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: మురళీ మోహన్,చంద్రమోహన్,ప్రభ,రాజ్ బాబు,ప్రభాకర రెడ్డి ,జయమాలిని

01. అందాల బాల మందార మాల అందాలు వల్లించ వేమే  - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. ఆటలలో అరటిపండు గుమ్మాడి గుమ్మా మాటాడే మల్లెచెండు - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. శివ శివ అంటాడు కేశవుడు కేశవుడంటాడు శివుడు - జి.ఆనంద్ ,ఎస్.పి. బాలు
04. హాయిగా హరే రామ అనుకో హరే కృష్ణ గుడిలోని దేవుడ్ని గుండెల్లో - పి. సుశీల



No comments:

Post a Comment