Friday, March 27, 2015

కల్యాణ రాముడు - 1980 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 02.02.1980 శనివారం )
లక్ష్మి నరసింహ ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: రంగరాజు
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: కమల్ హసన్, శ్రీదేవి,పుష్పలత,మనోరమ...

01. అహ కన్నె చిలక అహహ కోరి వచ్చా నీకే మనసు ఇచ్చా నాలో ప్రాణం - ఎస్.పి. బాలు
02. ఏదో రాగం చెలరేగే ఈ సమయం ఉరికే హృదయం కనుమా - ఎస్. జానకి
03. నేనే నీకు ప్రాణం అందుకే చేరవచ్చా వలపే వసంతం - ఎస్.పి. బాలు
04. మనసున రేగేతీపి వలపులే పలికెను కోటి కన్నె తలపులే - పి. సుశీల



No comments:

Post a Comment