Tuesday, March 31, 2015

మా పెళ్లి కధ - 1981


( విడుదల తేది: 02.10.1981 శుక్రవారం )
రాం శ్యాం ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: రాజన్ - నాగేంద్ర
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: మురళీ మోహన్,శ్రీధర్,శారద

01. ఈ చైత్రమాసం నీ మైత్రికోసం ఎలకోయిలాయే ఎద వేణువాయే - పి. సుశీల
02. మసకలోన మమతలోన హృదయమన్న ప్రమిదలోన వెలిగింది - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. మాట మాటందిరా మాట విననందిరా మనసు కలిపిందిరా మరులు - పి. సుశీల
04. సుందరాంగులారా శుభరాత్రి చూసేవాళ్లకి శివరాత్రి - ఎస్.పి. బాలు కోరస్
                                       - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -
01. అల్లి బిల్లి అందాల పెళ్ళామా - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment