Sunday, March 29, 2015

బంగారుకానుక - 1982



( విడుదల తేది: 02.04.1982 శుక్రవారం )
రవీంద్ర ఫిలింస్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: సత్యం
తారాగణం: అక్కినేని,శ్రీదేవి,సుజాత,గుమ్మడి,రంగనాథ్,అన్నపూర్ణ,అల్లు రామలింగయ్య...

01. ఏమిటోగా ఉంది ఏదో అడగాలని ఉంది ఏదో కావాలని  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
02. కసురుకున్న కళ్ళది గసరకాయ వేళది ఏమంటా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. తామర పువ్వంటి తమ్ముడు కావాలా చామంతి  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
04. నడకా హంసద్వని రాగమా అది నడుమా గగనంలో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి
05. నోచిన నోముకు ఫలము చేసిన పూజకు - పి. సుశీల,ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
06. ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం - పి. సుశీల,జి. ఆనంద్ - రచన: వేటూరి
07. మందారాలే మురిపించే మధు మకరందాలే కురిపించె - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: సాహితి


No comments:

Post a Comment