Thursday, March 26, 2015

రఘురాముడు - 1983


( విడుదల తేది: 10.02.1983 గురువారం )
శాయికృష్ణా ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: కొమ్మినేని
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: శోభన్ బాబు,సుమలత,శారద,పండరీబాయి,సత్యనారాయణ,రంగనాథ్,నూతన్ ప్రసాద్...

01. ఎవరి కోసం జీవితం ఎగిరిపోయే కాగితం ఏది దానికి గమ్యం - ఎస్.పి. బాలు
02. కాలాలు కర్పూరమై కరగాలి ..పాడవే ఓ కోయిలా ( బిట్ ) - పి. సుశీల,ఎస్.పి. బాలు
03. జేజేమ్మాడాకటేరు పోజమ్మో కోపమొస్తే క్లోజమ్మో ఆదివారం - ఎస్.పి. బాలు
04. పాడవే ఓ కోయిలా శృతి చేసి నీవు సరాగం చివురించని - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. బూచి బూచి బూచి బుగ్గల మీద మొగ్గల బూచి - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
06. సా సా సావిత్రి  గ గ గ గాయిత్రి మ మ మ మహలక్ష్మి - ఎస్.పి. బాలు

                                       - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. ఓ రబ్బా ఓర రబ్బా - బాలు,ఎం. రమేష్



No comments:

Post a Comment