Thursday, April 2, 2015

సీతమ్మ సంతానం - 1977 -


( విడుదల తేది: 20.05.1977 శుక్రవారం )
మురళీ కృష్ణా ఎంటర్ ప్రైజస్ వారి
దర్శకత్వం: కె.యెస్. రెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం: చలం,జయసుధ,రోజారమణి,పండరీబాయి,నాగభూషణం

01. అందాలెన్నో చూశాను ఈ అందం చూడలేదు గీతాలేవో పాడాను - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. చుక్కలాగున్నావు చూడ చక్కగున్నావు గువ్వలా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: కొసరాజు
03. నీలాల నింగిలోన మేఘాల దారి పైన మురిపాల తేరుపైన  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర
04. పూచింది కాచింది పొద్దంతా వేచింది నిద్దర్లో చూసిందిరా మాట వినని - ఎస్. జానకి - రచన: డా. సినారె
                                  - పై పాటల ప్రదాత శ్రీ పంచకర్ల రమేష్ గారు  - 


No comments:

Post a Comment