Thursday, April 2, 2015

రగిలిన పగ - 1980


( విడుదల తేది: 31.12.1980 మంగళవారం )
రాజ్ ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మురళీ మోహన్,విజయ శాంతి,విజయ లలిత

01. అబ్బబ్బ వీడి షోకు మాడ కన్నెత్తి నన్ను చూడ లేడా ఓసారి నన్ను చూశాడా - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. ఈ పసుపు కుంకుమలే మనకు దేవతలు ముత్తైదువులందరికి నిత్య హారతులు - పి. సుశీల బృందం
03. కత్తిలాంటి కన్నెపిల్లలు కాపుకొచ్చాడు కళ్ళు చెదిరే గుండెలదిరే - ఎస్. జానకి,పి. సుశీల
04. కలలు కధలు ఎన్నెన్నో మనిషి మనసులో అలలు శిలలు ఎన్నెన్నో కడలి కడుపులో - పి. సుశీల


No comments:

Post a Comment