Tuesday, April 7, 2015

బంగారుబావ - 1980



( విడుదల తేది: 31.12.1980 బుధవారం )
శంబు ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,శ్రీదేవి,శ్రీధర్,సత్యనారాయణ,నాగభూషణం,అల్లు రామలింగయ్య

01. పెళ్ళెప్పుడు మన పెళ్ళెప్పుడు బాజా బజంత్రీల బాండ్ - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: కొసరాజు
02. పొన్నూరు తిరనాళ్ల పోదామా పొన్నమామి - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
03. బావా బావా నా బంతి పువ్వా బంగారు బావ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. మండే ఎండలలో ఓ మల్లికా నవ్వింది ఈ మండే గుండెల్లో - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. మల్లికా నవ మల్లికా మదనోత్సవ సంగీత సంచికా - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
06. సరదా కాదు మాకు పరదా లేదు సానుభూతి ఉంటె - పి. సుశీల బృందం - రచన: వేటూరి

                                     పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment