Thursday, May 28, 2015

రాముడు రంగడు -1978


( విడుదల తేది:  25.11.1978 శనివారం )
భారతి ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణం రాజు, ప్రభ

01. ఓసి నీయమ్మకడుపు బంగారం గాను  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
02. పల్లె తల్లి కట్టుకుంది పట్టుచీర - ఎస్.పి. బాలు,పి. సుశీల,జి. ఆనంద్ బృందం - రచన: డా. సినారె
03. మా ఊళ్ళో ఒక చెరువుంది ఆ చెరువుకి రేవుంది - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: జాలాది
04. రాముడు అంటే  నేనే రంగడు అంటే నేనే  - ఎస్.పి. బాలు, జి. ఆనంద్ - రచన: రాజశ్రీ

                                    పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు 


No comments:

Post a Comment