Monday, May 11, 2015

మేనత్త కూతురు - 1980


( విడుదల తేది: 18.10.1980 శనివారం )
సింహపురి యునైటెడ్ ఆర్ట్ వారి
దర్శకత్వం: కొమ్మినేని
సంగీతం: చక్రవర్తి
తారాగణం: రంగనాథ్,మాధవి,రాజసులోచన,పద్మనాభం

01. చిన్నారి చిలకమ్మోకటి చిందేసి తిరిగేవేళా గోరింక వచ్చంది - ఎస్.పి. శైలజ బృందం - రచన: వేటూరి
02. జింజారే జింజారే హరే జిమ్ జిమ్ తైయా - ఎల్.ఆర్. ఈశ్వరి, పి. సుశీల బృందం - రచన: డా. సినారె
03. బంగారు తునక ముత్యాల మొలక నాజూకు చిలక - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
04. మేనత్త కూతుర్ని నేను కాబోయి పెళ్ళాన్ని నేను - పి. సుశీల, ఎస్. జానకి - రచన: జాలాది

                                        పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు



No comments:

Post a Comment