Friday, May 15, 2015

శాంతి - 1980


( విడుదల తేది: 28.09.1980 ఆదివారం )
శ్రీ విజయలక్ష్మి మూవీ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: పి.వి. సత్యనారాయణ రావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: మురళీ మోహన్, జయప్రద,మోహన్ బాబు, ప్రభాకర్ రెడ్డి, షావుకారు జానకి, రమప్రభ

01. అత్తకొడుకా మేనత్త కొడుకా అభిమాన్యుడా ఓ అందగాడా - పిఠాపురం,లత  - రచన: అప్పలాచార్య
02. ఎంత మంచి జాణవమ్మా అమ్మాయి అమ్మాయి నీ వల్లో  - పి. సుశీల, బి. వసంత - రచన: డా. సినారె
03. చెప్పనా చెలీ చెప్పనా విప్పనా  మనసు విప్పనా - ఎస్. జానకి - రచన: డా. సినారె
04. వింటావా చిన్నమాట నాతొ ఉంటావా ఒక్క పూట - ఎల్.ఆర్. ఈశ్వరి,జి. ఆనంద్ - రచన: వేటూరి
05. శిల అనుకున్నాను ఒక కల అనుకున్నాను - జి. ఆనంద్, పి. సుశీల - రచన: డా. సినారె
06. శ్రీమతి అంటే నాకెంతో చెప్పలేని ప్రేమ రహస్యాలు చెప్పేస్తారా - జి. ఆనంద్, పి. సుశీల - రచన: డా. సినారె

                                       పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment