Wednesday, May 13, 2015

మూగకు మాటొస్తే - 1980


( విడుదల తేది: 27.12.1980 శనివారం )
శ్రీ శివకామేశ్వరీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మురళీ మోహన్, జయసుధ,శ్రీధర్

01. ఓ దేవుని నమ్మిన నరుడా నీ తికమక ఏమిటో చెప్పరా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. మల్లెపువ్వు చల్లదనం మంచిమనసు వెచ్చదనం - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. ముక్కు మీద దురదంట మూగదంటే అలుసంట - పి. సుశీల - రచన: వేటూరి
04. ముక్కు మీద దురదంట మూగదాని  - బి. వసంత, ఎం. రమేష్, జి. ఆనంద్  - రచన: వేటూరి

                                      పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment