Monday, May 18, 2015

మంచిని పెంచాలి - 1980


( విడుదల తేది: 26.01.1980 శనివారం )
జగజ్జననీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: మహారధి
సంగీతం: ఎ.ఎం. రాజా
తారాగణం: శ్రీధర్,కె.విజయ,ఈశ్వర్ రావు,పద్మనాభం,ఛాయాదేవి,ఫటాఫట్ జయలక్ష్మి

01. ఈ రోజు మంచి రోజు కలలన్నీ నిజమాయె - పి. సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
02. కావాలి ఒకటి కావాలి ఒకరికొకరిగా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
03. విషాదజ్వాల రేగినా వివాద డోల లూగినా మనసులేక - ఎ.ఎం. రాజా - రచన: శ్రీశ్రీ
04. హాలాహలమే కబళించాడు త్యాగామృతమే - ఎస్.పి. బాలు కోరస్ - రచన: శ్రీశ్రీ
                      
                   ( ఈ క్రింది పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )

01. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు నా సామిరంగ - పిఠాపురం & జిక్కి - రచన: కొసరాజు
02. తెలుసా నీకు తెలుసా ఆ కెరటాల - ఎ.ఎం. రాజా & పి. సుశీల - రచన: ఆరుద్ర
03. మంచిని పెంచాలి మీలో మంచిని పెంచాలి - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment