Friday, July 17, 2015

ఎర్రమల్లెలు - 1981


( విడుదల తేది:  01.05.1981 శుక్రవారం )
నవతరం పిక్చర్స్ వారి
దర్శకత్వం: ధవళ సత్యం
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మురళీ మోహన్, మాదాల రంగారావు,గిరిబాబు,రంగనాథ్,సాక్షి రంగారావు,కె. విజయ

01. అన్యాయం అక్రమాలు దోపిడీలు దురంతాలు - ఎస్.పి. బాలు బృందం - రచన: అదృష్ట దీపక్
02. ఓ లగిజిగి జిగి లగిజిగి జిగి ..తిరగబడర అన్న  - ఎస్.పి. బాలు - రచన: ధవళ సత్యం
03. నడుముకు నిన్ను చీలిక చేసి...బంగారు మా తల్లి ( బిట్ ) - ఎస్.పి. శైలజ - రచన: ధవళ సత్యం
04. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగా - ఎస్.పి. శైలజ - రచన: ప్రభు
05. బంగారు మా తల్లి - ఎస్.పి. బాలు, జి. ఆనంద్,ఎస్.పి. శైలజ బృందం - రచన: ధవళ సత్యం
06. బంజరు భూముల్లో మట్టిలో మాణిక్యం - ఎస్.పి. బాలు, జి. ఆనంద్,ఎస్.పి. శైలజ బృందం


No comments:

Post a Comment