Thursday, July 9, 2015

మరో మలుపు - 1982( విడుదల తేది:  18.02. 1982 గురువారం )
రూబీ మూవీస్ వారి
దర్శకత్వం: వి. సత్యనారాయణ
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: గుమ్మడి,నూతన్ ప్రసాద్, జ్యోతి

01. కనుల కలలు చిరు కోరికలు మేలుకొలుపు వినగా - పి. సుశీల - రచన: డా. నేలుట్ల
02. తీయగరాదా తెర తీయగరాదా అమ్మా జగదేశ్వరీ - ఎస్.పి. బాలు - రచన: డా. నేలుట్ల
03. పూలమనసుల్లోని లాలిత్యగుణము సతధర్మవతులోని ( పద్యం ) - పి. సుశీల
04. ప్రాంచభూషణ భాహుమూలరుచితో పాలిండ్లు ( పద్యం ) - జి.కె. వెంకటేష్
05. మల్లెలపైన తుంటరి తుమ్మెద ..కొండమీద - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: డా. నేలుట్ల
06. వెతలన్ పెట్టకుమింక నన్నంచు ( పద్యం ) - జి.కె. వెంకటేష్

                                        పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు
                                      ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. ఇది ఘన విజయం - ఎస్.పి. బాలు, రమణ బృందం - రచన:  డా. నేలుట్ల
02. ఎర్ర ఎర్రని - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: పరుచూరి గోపాలకృష్ణ


No comments:

Post a Comment