Friday, July 24, 2015

అక్క మొగుడు చెల్లెలి కాపురం - 1983


( విడుదల తేది:  14.01. 1983 శుక్రవారం )
సౌమ్య ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: చంద్రమోహన్, ప్రభ,సూర్యకాంతం,అల్లు రామలింగయ్య

01. దాసుడి తప్పులు దండంతొ సరి మన్నించవా - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. పిలిచి పిల్లనిస్తానని నా అందం వలచి ఒడిసి - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. మరచిపో నీ గతాన్ని మరవకు జీవితాన్ని సంసారమే - పి. సుశీల
04. వస్తావా ఒక నిముషం నాతొ చెబుతాలే ఆ విషయం నీతో - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. సారాయి తాగితే స్వర్గలోకము కల్లు తాగినోడికే  కైలాసము - ఎస్.పి. బాలు బృందం


No comments:

Post a Comment