Friday, July 24, 2015

అహ నా పెళ్ళంట - 1987


( విడుదల తేది:  27.11.1987  శుక్రవారం )
సురేష్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: జంధ్యాల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: రాజేంద్రప్రసాద్,రజని,నూతన్ ప్రసాద్,కోట శ్రీనివాస రావు,బ్రహ్మానందం

01. ఇది శృంగార గంగావతరణం - ఎస్.పి. బాలు,వాణి జయరాం బృందం - రచన: జొన్నవిత్తుల
02. కస్తూరి రంగయ్య కరుణించవేమయ్యా - వాణి జయరామ, ఎస్.పి. బాలు - రచన: ఎం.ఆర్.ఎన్. శాస్త్రి
03. తిక్కన్న పాడింది భారతం మహా భారతం - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
04. పీనాసుఐనా సన్నాసి ఐనా ఉన్నవాడే మనిషి - ఎస్.పి. బాలు బృందం- రచన: జొన్నవిత్తుల
05. స్వాగతం సంగీత స్వాగతం ఈ దినం - వాణి జయరాం, ఎస్.పి. బాలు - రచన: వేటూరి


No comments:

Post a Comment