Wednesday, July 8, 2015

అత్తింట్లో అద్ద్దెమొగుడు - 1991


( విడుదల తేది: 11.12.1991 బుధవారం )
శ్రీ రాజీవ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
తారాగణం: రాజేంద్ర ప్రసాద్,నిరోషా...

01. అందగాడా అందుకోరా గొల్లభామా చేతిలోన - చిత్ర కోరస్ - రచన: ఎం.ఎం. కీరవాణి
02. కరిబితో కాడ్ బరిల్లో కనబడు గాత్రరాగం - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: వేటూరి
03. చలాకీ పాల పిట్ట గిరాకీ చూశాలే నిషాలో కన్నుకొట్టె ఉషారు - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. బాతురూము టబ్ లో బాతల్లె ఈతల్లో ఎన్నాళ్లె నా తల్లో - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: వేటూరి
05. భజగోవిందం భజ గోవిందం అనుకోమన్నా - చిత్ర , ఎస్.పి. బాలు - రచన: వేటూరి


No comments:

Post a Comment