Thursday, July 30, 2015

అల్లరి పిల్ల - 1992


( విడుదల తేది:  23.04. 1992  గురువారం )
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: విద్యాసాగర్
గీత రచన: వెన్నెలకంటి
తారాగణం: సురేష్,మీనా,అప్పారావు,సత్యనారయణ,చిన్న,లతశ్రీ,సూర్యకళ,కల్పనారాయ్

01. అలకలకు లాలి జో కులుకులకు లాలి జో - మనో,లలిత
02. ఇంత ఇంత ఉండాలి ద్వారబంధము ఇంటికేమో - మనో,మినిమిని
03. తూరుపు సిందూరపు మందారపు హిందోళపు - చిత్ర
04. భలే చాన్స్ లక్కీ చాన్స్ మనీ చాన్స్ ఒకే చాన్స్ ఇదే - మనో, లలిత


No comments:

Post a Comment