Friday, July 24, 2015

అడవిలో అన్న - 1997


( విడుదల తేది:  10.01. 1997  శుక్రవారం )
శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. గోపాల్
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
తారాగణం: మోహన్ బాబు,రోజా,బ్రహ్మానందం,తనికెళ్ళ భరణి,రామిరెడ్డి

01. అద్దాల మెడకు ఆకుల గుడిసెకు కుదిరదమ్మా - కె.జె. ఏసుదాస్, సుజాత
02. ఇది తిరగబడ్డ తెలంగాణము ఇది రగులుతున్న - వందేమాతరం శ్రీనివాస్ కోరస్
03. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి - వందేమాతరం శ్రీనివాస్, ఎస్. జానకి బృందం
04. దున్నేటోనిదే భూమిరా నడుమ - వందేమాతరం శ్రీనివాస్ బృందం
05. బాంచన్ కాల్మోక్తనని కాలమింక చెల్లిపాయే - వందేమాతరం శ్రీనివాస్ బృందం
06. బారెడు తుపాకి పట్టి నువ్ భౌ భో మనకురో బిడ్డో - వందేమాతరం శ్రీనివాస్ బృందం
07. మాతర్ననమామి కమలే కమలాయ ( పద్యం ) - ఎస్.పి. బాలు
08. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా  - వందేమాతరం శ్రీనివాస్,ఎస్. జానకి
09. వెళ్లిపోయావా అమ్మా నన్ను విడిచిపోయావా ( బిట్ ) - వందేమాతరం శ్రీనివాస్
10. సమ్మక్క సారక్క జాతర పోయిచ్చినా - ఎస్. జానకి, వందేమాతరం శ్రీనివాస్ బృందం


No comments:

Post a Comment