Thursday, August 13, 2015

ముగ్గురు మూర్ఖురాళ్ళు - 1978


( విడుదల తేది: 31.12.1978 ఆదివారం )
లావణ్య పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. ఉమామహేశ్వరం
సంగీతం: చక్రవర్తి
తారాగణం: సత్యనారాయణ,విజయలలిత,నగేష్,జయమాలిని,రమాప్రభ,సూర్యకాంతం

01. ఓ భర్తా (సావిత్రి నాటకం ) - ఎస్. జానకి,జి. ఆనంద్,ఎం. రమేష్,చంద్రశేఖర్ - రచన: వీటూరి
02. తమలపాకుకు మూలలు మూడు - పి. సుశీల,ఎస్. జానకి, ఎస్.పి. శైలజ - రచన: మల్లెమాల
03. భజన చేసే విధము చెప్పవే ఓ భామ - ఎస్.పి. బాలు,ఎల్.వి. కృష్ణ,జి.వి. రమణ - రచన: వీటూరి

                                        పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు

                              ఈ క్రింది పాట మరియు పద్యాలు అందుబాటులో లేవు

01. కాళ్ళాగజ్జా కంకాళమ్మ - ఎస్. జానకి, వేదవతి ప్రభాకర్, బి. వసంత - రచన: డా. సినారె
02. చెల్లియో చెల్లకో మునుపు చేసిన తప్పులు ( పద్యం ) - ఎస్.పి. బాలు - రచన: వీటూరి
03. జెండాపై పులిరాజు గాండ్రుమనుచున్ ( పద్యం ) - మాధవపెద్ది - రచన: వీటూరి


No comments:

Post a Comment