Tuesday, August 25, 2015

నిండు మనిషి - 1978


( విడుదల తేది: 26.01.1978 గురువారం)
లక్ష్మి ఫిలిం కంబైన్స్ వారి
దర్శకత్వం: ఎస్.డి. లాల్
సంగీతం: సత్యం
తారాగణం: శోభన్ బాబు, జయచిత్ర,గుమ్మడి,జి. వరలక్ష్మి,పండరీ బాయి

01. అబ్బ నీ యబ్బ తీసావురా దెబ్బ అర్ధరాతిరబ్బో అబ్బరాల - ఎస్. జానకి - రచన: వేటూరి
02. ఇంతటి సొగసే ఎదురుగ ఉంటే తుంటరి మనసే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
03. ప్రేమించుకుందాం ఎవరేమన్న ఏమన్నగాని - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
04. పూలై పూచే రాలిన తారలే అలలై వీచే ఆరని ఆశలే నీలో - పి. సుశీల - రచన: డా. సినారె
05. రామయ్య రామయ్య రారో రాతిరి ఎత్తకపోరో - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర


2 comments: