Sunday, September 6, 2015

డాక్టర్ మాలతి - 1982


( విడుదల తేది: 14.03.1982 ఆదివారం )
శ్రీ గురురాజ్ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: అట్లూరి మధుసూధన రావు
సంగీతం: లక్ష్మి దీపక్
తారాగణం: శ్రీధర్, నారాయణరావు, సాక్షి రంగారావు, పొట్టి ప్రసాద్, పవన్ కుమార్, సువర్ణ, ఝాన్సీ, 
మణిశ్రి, పుష్పకుమారి, సావిత్రి, కల్పనా రాయ్ , బేబీ సరస్వతి

01. చూడచక్కని చిన్నవాడా సోగ కన్నుల షోకువాడా - ఎస్. జానకి - రచన: అట్లూరి మధుసూదనరావు
02. పున్నమి చంద్రుని చూచి రావే వెన్నెలా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: కొసరాజు
03. సన్నజాజి పూలు పెట్టి చక్కదనం  - జి. ఆనంద్,ఎస్. జానకి - రచన: కొసరాజు
                                - పాటల ప్రదాత శ్రీ శిష్ట ప్రభాకర్, నరసాపురం -
                            - ఈ చిత్రంలోని ఇతర పాటలు అందుబాటులో లేవు -


No comments:

Post a Comment