Thursday, September 24, 2015

ఆమె - 1994


( విడుదల తేది: 09.12.1994 శుక్రవారం )
సిరి చిత్రా వారి
దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారాయణ
సంగీతం: విద్యాసాగర్
గీత రచన: భువనచంద్ర
తారాగణం: ఊహ ( తొలి పరిచయం ),నరేష్,శ్రీకాంత్,చంద్రమోహన్,కోటా శ్రీనివాసరావు,బ్రహ్మానందం

01. అమ్మమ్మమ్మమ్మమ్మ అయ్యాయ్యయ్యయ్య - ఎస్.పి. బాలు, చిత్ర
02. ఊహల పల్లకిలో ఊరేగితున్నది వధువు చిరుచిరు - ఎస్.పి. బాలు, చిత్ర కోరస్
03. ఓ చల్లగాలి ఓదార్చి పోవా ఓ నేల తల్లి ఒడి చేర్చుకోవా ( బిట్ ) -
04. ఓ చల్లగాలి దయచూపినావా ఓ నేల తల్లి ఒడి చేర్సినావా ( బిట్ ) -
05. చల్లగాలికి కోరికొచ్చింది వచ్చింది చందమామకే బొట్టు - ఎస్.పి. బాలు, చిత్ర
06. నాగమణి నాగమణి నాగిం ధింసన నాగస్వరం ఊదమని - ఎస్.పి. బాలు, చిత్ర బృందం


No comments:

Post a Comment