Monday, September 7, 2015

అడవి దొర - 1995


( విడుదల తేది:  13.10.1995   శుక్రవారం )
అనూరాధ ఫిల్మ్ డివిజన్ వారి
దర్శకత్వం: కె. సదాశివరావు
సంగీతం: కోటి
గీత రచన: వేటూరి
తారాగణం: శోభన్ బాబు, నగ్మ,బ్రహ్మానందం

01. ఓ అందమైన పిల్ల నా చందమామ బిళ్ళ - ఎస్.పి. బాలు,చిత్ర
02. కొండకేక్కిందోయి కోతి కోతి దాని కొబ్బరి చిప్పే నాది - ఎస్.పి. బాలు, చిత్ర కోరస్
03. నందిగామ పిల్లోడు చందమామ పిల్లాడు అందమంతా - చిత్ర,ఎస్.పి. బాలు కోరస్
04. నమో నమో నమో నారాయణ మ మ - చిత్ర,ఎస్.పి. బాలు కోరస్
05. నీ అందం వరించి తెగించి తొలి ముద్దు పెట్టుకున్నా - ఎస్.పి. బాలు,చిత్ర కోరస్
06. హో గాలి వాన పెళ్ళంట కౌగిళ్ళలో జంట - ఎస్.పి. బాలు, చిత్ర


No comments:

Post a Comment