Thursday, February 16, 2017

అమ్మ కొడుకు - 1993


( విడుదల తేది: 30.07.1993 శుక్రవారం )
నళిని సినీ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: క్రాంతికుమార్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి
తారాగణం: రాజశేఖర్,సుకన్య,ఆమని,కోటా శ్రీనివాస రావు,సత్యనారాయణ,బ్రహ్మానందం

01. కొమ్మా రెమ్మా కోలో కోలో అన్న కోకిల పాడదు పాట - ఎస్.పి. బాలు
02. కొమ్మా రెమ్మా కోలో కోలో అన్న కోకిల పాడెను పాట - జిక్కి
03. కోవెల గంటలు ఏమన్నవి నా తొలి పూజలు నీకన్నవి - ఎస్.పి. బాలు, చిత్ర
04. గూబు గూబు గుప్పెమ్మ గువ్వ చిట్టెమ్మా గూట్లో పాట - ఎస్.పి. బాలు
05. చిన్న చిన్న చినుకుల్లోన చిందే చిందే దిక్కుల్లోనా నీలో - ఎస్.పి. బాలు, చిత్ర
06. బుగ్గమీద పెళ్లి చుక్క లగ్గమెప్పుడంది ఇంకా - ఎస్.పి. బాలు, చిత్ర కోరస్



No comments:

Post a Comment