Wednesday, February 22, 2017

అల్లరి దొంగ - 1993


( విడుదల తేది: 25.06.1993 శుక్రవారం )
శ్రీలక్ష్మి సాయి ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: ఆర్. పార్తీపన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం:పార్తిబన్, ఐశ్వర్య...

01. అరె చుక్క లకిడి చుక్క లకిడి పాట ఉన్నది అది ఉల్టా చేసి - ఎస్.పి. బాలు బృందం
02. చక్కని జంట చిక్కినదంట చల్లని వేళా ఈ అల్లరి పూట - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. చిన్న చిన్న మాట అందమైన గోరింక ఊసులాడ వేళ- చిత్ర,ఎస్.పి. బాలు కోరస్
04. జాజిమల్లె నేనే తోడు చేరుకుంది నిన్నే - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
05. జాలీ జాలీ లే ఇక జగాపేటా జాలీలే కాళీలే కాళీలే - బృందం
06. జోల పాట పాడే నోట శోకగీతం పలికె  - ఎస్.పి. బాలు
07. వీర కొట్టుడుకె మా సూపురులే మహా శూరాధీ - ఎస్.పి. బాలు బృందం



No comments:

Post a Comment