Wednesday, February 15, 2017

అల్లరోడు - 1994


( విడుదల తేది: 16.09.1994 శుక్రవారం )
అమూల్యా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కె.ఎ. జయకుమార్
సంగీతం: విద్యాసాగర్
గీత రచన: భువనచంద్ర
తారాగణం: రాజేంద్రప్రసాద్,బ్రహ్మానందం,సురభి,నాగేంద్రబాబు,తనికెళ్ళ భరిణి

01. ఆగదీ అల్లరివాన అందమా అల్లుకుపోనా - మనో,చిత్ర
02. టీచర్ టీచర్ హవ్వా హవ్వ టీచ్ మి హవ్వా హవ్వ - మనో, సింధు బృందం
03. నీ యమ్మ ఏం పూజ చేసి నిను కన్నదో - రాజేంద్రప్రసాద్, ఎస్.పి. శైలజ బృందం
04. వాకిట్లో చలి చలి ఒళ్ళంతా గిలి గిలి తలుపు తీయవే - మనో, సింధు బృందం
05. సారంగో శ్రీరంగ వాటేవా వాటేయ - సిందు, మనో కోరస్



No comments:

Post a Comment