Wednesday, February 15, 2017

అమ్మ దొంగా - 1995


( విడుదల తేది: 12.01.1995 గురువారం )
మౌళీ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: సాగర్
సంగీతం: కోటి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణ,బ్రహ్మానందం,సౌందర్య,ఆమని

01. ఎదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని - చిత్ర,శైలజ,మనో
02. ఝుం ఝుమ్మనే నీ ముద్దు నాపాలి వాయనం - చిత్ర,ఎస్.పి. బాలుకోరస్
03. తహ తహ తాకిడి తాకిన బాకుల తామర తుంపరలో  - చిత్ర,ఎస్.పి. బాలు కోరస్
04. నీతో సాయంత్రము ఎంతో సంతోషం చేసేయ్ నీ సంతకం - శైలజ,ఎస్.పి. బాలు,చిత్ర
05. పిల్లా అదరహో పిచ్చి ముదరహో అబ్బ దీని షోకు మాడ - మనో,స్వర్ణలత
06. బోలో కృష్ణా ముకుందా పీచే కిష్కింధక వేణు వీణా వాయించరా  - చిత్ర,ఎస్.పి. బాలు


No comments:

Post a Comment