Thursday, February 16, 2017

అమ్మా నాగమ్మ - 1996


( విడుదల తేది: 21.06.1996 శుక్రవారం )
ఎ.ఎ. ఆర్ట్స్ వారి
దర్శకత్వం: ఓం సాయి ప్రకాష్
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
తారాగణం: ఊహ,ప్రకాష్ రాజ్,పి.ఎల్. నారాయణ,రామిరెడ్డి,రంగనాథ్

01. క్లీంకారి హ్రీంకారి సాహో మహంకాళి హూంకాళి - మనో,జయచంద్రన్ - రచన: జొన్నవిత్తుల
02. గోల్కొండ చౌరస్తా నుండి వచ్చినాను నా షోకు చూడు - మాల్గుడి సుధ - రచన: జి. సుబ్బారావు
03. జగమేలు తల్లి జయ నాగవల్లి కరుణించి పసివాని బ్రతుకించు - ఎస్. జానకి - రచన: జొన్నవిత్తుల
04. నాగుల చవితి పండుగ వేళా ఓ నాగమ్మా నిను కొలిచేమమ్మా - ఎస్. జానకి బృందం - రచన: జొన్నవిత్తుల
05. యే మంత్రమైనా యే తంత్రమైనా నాగదేవత పైన - ఎస్. జానకి - రచన: సిరివెన్నెల


No comments:

Post a Comment