Friday, February 24, 2017

అమృతవర్షిణి - 1997


( విడుదల తేది: 05.12.1997 శుక్రవారం )
చిన్ని ఫిలింస్ వారి
దర్శకత్వం: దినేష్ బాబు
సంగీతం:దేవా
గీత రచన: జె.కె. భారవి
తారాగణం: రమేష్ అరవింద్,శరత్ బాబు,సుహాసిని,నివేదిత..

01. ఐలవ్ ఐలవ్ యు యు లవ్ మి యు లవ్ మి - మనో కోరస్
02. కెంపు కెంజయలే పండనా అన్నాయి నీ అందచందాలకే ( బిట్ ) - చిత్ర
03. నా ఇల్లు చిన్నారి గూడు నామది శ్రీవారి తోడు - చిత్ర
04. నా ఇల్లు చిన్నారి గూడు నామది శ్రీవారి తోడు ( బిట్ ) - చిత్ర
05. నీ సిగ్గుకి పైటేవేసి ఆ పైటకు సిగ్గేస్తే చూడాలని ఉంది - మనో,చిత్ర
06. మనసా పాడవే లాలి పరవసించాలి నా ఊహల ఉయ్యాలలో- గంగాధర్ కోరస్
07. ముద్దు ముద్దు రాగాల తాళాల రాశి నువ్వు  - చిత్ర,మనో



No comments:

Post a Comment