Wednesday, February 22, 2017

అమ్మో ఒకటోతారీఖు - 2000


(విడుదల తేది: 20.10.2000  శుక్రవారం )
ఎ.ఎ. ఆర్ట్స్ వారి
దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారాయణ
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
తారాగణం: శ్రీకాంత్,లహరి,సురేష్,రాశీ,ఎల్.బి. శ్రీరాం,కోటా శ్రీనివాస్ రావు,తనికెళ్ళ భరణి ...

01. అమృత కడలే నీ దిక్కు- సుఖ్విందర్ సింగ్,సదనా సరగం  బృందం- రచన: సి. విజయ్ కుమార్
02. నవ్వుకో పిచ్చి నాయనా - మనో,శ్రీరాం,సురేష్ ఇతరులు - రచన: సిరివెన్నెల
03. నీ ఆకుపచ్చ కోకమీద బుల్ బుల్ తార - ఉదిత్ నారాయణ, మహాలక్ష్మి బృందం - రచన: భువనచంద్ర
04. ప్రేయసీ యు టెల్ మి టెల్ మి ఐ లవ్ యూ - సోను నిగం, సునీత కోరస్ - రచన: భువనచంద్ర
05. సగటు మనిషి బ్రతుకంతా కన్నీటి ఎదురీత - కె.జె. యేసుదాసు కోరస్ - రచన: సిరివెన్నెల



No comments:

Post a Comment