Tuesday, March 7, 2017

అన్న - తమ్ముడు- 1990


( విడుదల తేది: 27.07.1993 శుక్రవారం )
పద్మాలయా క్రియేటివ్స్ వారి
దర్శకత్వం: కృష్ణ
సంగీతం: రాజ్ - కోటి
తారాగణం: కృష్ణ,మహేష్ బాబు,గౌతమి,ప్రభాకర రెడ్డి,గిరిబాబు,కె.ఆర్. విజయ

01. అనన్యా చింతయంత తోమా ఏజనా పర్యు పాసతే ( పద్యం ) - పి. సుశీల
02. ఊసుపోని ఉబలాటం ఊరించింది డోల లాడించింది -  పి. సుశీల,మనో - రచన: సిరివెన్నెల
03. కడుపారా కని పెంచిన కన్నతల్లి ఒడి ఆ దేవుడి కైనా - ఎస్. జానకి,మనో - రచన: సిరివెన్నెల
04. కడుపారా కని పెంచిన కన్నతల్లి ఒడి ఆ దేవుడి కైనా- మనో - రచన: సిరివెన్నెల
05. తీరికెప్పుడో ద్వారకెక్కడో కొంగునైనా పట్టుకొని చిన్ని - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
06. పుట్టు పుట్టు ఆ ఉగ్గు పట్టు పుట్టినాక నీ సిగ పట్టు - పి. సుశీల,మనో,చిత్ర - రచన: వేటూరి
07. మాంగ్ భళా చాంగ్ భళా మందు మజారే  మాటనక రేటనక -  చిత్ర - రచన: వేటూరి
08. లక్కీ స్టార్ లిటిల్ స్టార్ ఓ మెగాస్టార్ తెలివితో జనాన్నే - చిత్ర కోరస్ - సిరివెన్నెల



No comments:

Post a Comment