Tuesday, March 14, 2017

అయ్యప్ప కరుణ - 1994


( విడుదల తేది: 18.11.1994 శుక్రవారం )
స్నేహాలయా సినీ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: మదన్ మోహన్
సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ ( 12 ఏళ్ల చిరుప్రాయపు దర్శకురాలు)
గీత రచన: మదన్ మోహన్
తారాగణం: శరత్ బాబు,సోమయాజులు,సాక్షి రంగారావు,వైష్ణవి,ఉమ,రంగనాథ్

01. అదిగదిగో శబరి గిరి ఇదిగిదిగో - ఉన్ని మేనన్,ఎస్.పి. శ్వేతనాగ బృందం
02. ఎందుకయ్యా ఇంత శోధనా ఎందుకయ్యా ఇంత వేదన - మనో బృందం
03. ఓం ఓం అయ్యప్ప ఓ గురునాథా అయ్యప్ప స్వామి - మనో, చిత్ర బృందం
04. కనులార చూడాలని నిను మనసార వేడాలని - మనో బృందం
05. నీ కధలు నీ గాధలను వింటిని నీ మహిమ చూడ - ఉన్ని మేనన్,ఎస్.పి. శ్వేతనాగ బృందం
06. భువనైక మోహనా శివకేశవ నందనా- మినిమిని,శ్రీలేఖ బృందం
07. మేలుకో శ్రీ పాండ్యతనయా మేలుకో శబరిగిరి నిలయా - మినిమిని,శ్రీలేఖ బృందం
08. లోకవీరం మహా పూజాం సర్వరక్షా కరం విభుం - మనో బృందం
09. సమతా మమతల పెన్నిధి శబరి గిరీశుని సన్నిధి - చిత్ర, మనో బృందం



No comments:

Post a Comment