Saturday, March 11, 2017

అరణ్యం - 1996


( విడుదల తేది: 19.04.1996 శుక్రవారం )
శ్రీ రవి చరణ్ మోవీ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: రవి రాజ పిన్ని శెట్టి
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
తారాగణం: నారాయణ మూర్తి,

01. అరణ్యం ఇది అరణ్యం తిరుగుబాటుకు - ఎస్.పి. బాలు బృందం - రచన: సిరివెన్నెల
02. ఎవరికోసం ఎందుకోసం - ఎస్.పి. బాలు బృందం - రచన: పాముల రామచంద్ర రావు
03. ఓ కొండలరా ఓ కొనలార ఓ రేమ్మలారా - ఎస్. జానకి,చిత్ర - రచన: గూడ అంజయ్య
04. కిలకిలకిల కిల రామచిలకలమ్మ - చిత్ర బృందం - రచన: పాముల రామచంద్ర రావు
05. జో లాలి జో లాలి నే జోల పాడి నిన్నుదుర ( సంతోషం ) - కె.జె. యేసుదాసు - రచన: భానూరి
06. జో లాలి జో లాలి నే జోల పాడి నిన్నుదుర పుచ్చానమ్మా - కె.జె. యేసుదాసు కోరస్ - రచన: భానూరి
07. నమ్మోద్దన్నరో ఈ మాయదారి - వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన: పాముల రామచంద్ర రావు
08. వాలేకుం సలామాలేకుం ఓ పోలీస్ అన్నా - వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన: గూడ అంజయ్య
09. వెయ్యరో దరువెయ్యరా - వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన: పాముల రామచంద్ర రావు



No comments:

Post a Comment