Monday, March 13, 2017

అమ్మా అమ్మను చూడాలనివుంది - 1996


( విడుదల తేది: 10.10.1996 గురువారం )
శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సాగర్
సంగీతం: కోటి
తారాగణం: వినోద్ కుమార్,రమ్యకృష్ణ,చంద్రమోహన్,మంజుల,సోమయాజులు,బ్రహ్మానందం

01. అదిగో చందమామ అంది అందనమ్మా ( బిట్ ) - బేబి దీపిక - రచన: శ్రీహర్ష
02. అదిగో చందమామ అంది అందనమ్మా ఇదిగో అమ్మ ప్రేమ - బేబి దీపిక - రచన: శ్రీహర్ష
03. అమ్మలేనివాడు కదా బ్రహ్మ దేవుడు అందుకే రాడుకదా - ఎస్.పి. బాలు- రచన: శ్రీహర్ష
04. కొమ్మల్లో గువ్వా గువ్వా గూడెక్కాయి చూస్తాయి ఓ గుమ్మడా - సుజాత,మనో బృందం - రచన: వేటూరి
05. జాబిలమ్మ కులికింది జాజి కొమ్మ కదిలింది - సుజాత,ఎస్.పి. బాలు - రచన: సామవేదం షణ్ముఖ శర్మ
06. నీ కంటికి రెప్పనులే నీకేమని ఏమని చెప్పనులే నీ గుండెల - ఎస్.పి. బాలు - రచన: శ్రీహర్ష
07. సిరిసిరి మువ్వల సీతాలమ్మకు సీమంతాలమ్మా - మనో,సుజాత - రచన: శ్రీహర్ష



No comments:

Post a Comment