Wednesday, March 15, 2017

అత్తా ...నీ కొడుకు జాగ్రత్త ! - 1997


( విడుదల తేది: 14.02.1997 శుక్రవారం )
సత్యచిత్రా ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: టి. భారద్వాజ
సంగీతం: నల్లూరి సుధీర్ కుమార్
తారాగణం: ప్రేమ,జాకీ

01. ఎక్కడ ముడితే అక్కడ రాగం పలికింది పలికింది - ఎస్.పి. బాలు, సింధు - రచన: డా. సినారె
02. ఎలాంటి వరుడ్ని తేవాలి నీకెలాంటి మొగుడు - ఎస్.పి. బాలు,సింధు, ఎస్.పి.శైలజ - రచన: డా. సినారె
03. ఏమ్మా వదినమ్మా ఇంకా జాగు దేనికి ముద్దుల మొగుడున్న - ఎస్.పి. శైలజ, సింధు - రచన: డా. సినారె
04. జోవాదా కియా ఓ నిభానా పడేగా - నల్లూరి సుధీర్ కుమార్,గంగాధర్,విజయలక్ష్మి - రచన: పెద్దాడ మూర్తి
05. పెళ్ళంటేనే నా గుండెలోన జల్లు మంటుంది కళ్ళలో మళ్ళి  -  సింధు,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
06. బంగారంలా మెరిసిందే ఈ బొమ్మ  - ఎస్.పి. శైలజ,సింధు,నల్లూరి సుధీర్ కుమార్ బృందం - రచన: డా. సినారె



No comments:

Post a Comment