Wednesday, April 26, 2017

ఆవిడే శ్యామల - 1999


( విడుదల తేది:  డిసెంబర్ 24, 1999 శుక్రవారం )
పవనపుత్ర ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: మాధవపెద్ది సురేష్
తారాగణం: ప్రకాష్ రాజ్,రమ్యకృష్ణ,ఆలీ,వేలు,ఎం.ఎస్. నారాయణ..

01. అదోలా ఉన్నారేమండి అప్పుడే వెళుతారెంటండి అసలు - చిత్ర - రచన: జొన్నవిత్తుల
02. అబ్బో కొత్త ఆవకాయ ముక్కల్లె ఉంది పిల్ల - మనో,రాధిక బృందం - రచన: సాహితి
03. ఓ గమ్యమున్న చరణం అది సవ్యమైన చరణం - ఎస్.పి. బాలు కోరస్ - రచన: సిరివెన్నెల
04. ఓంకార రూపాన శబరిమల శిఖరాన - కె.జె. యేసుదాసు బృందం - రచన: డి. నారాయణ వర్మ
05. డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డిస్నీ - ఎస్.పి. బాలు,నిత్యసంతోషిని,బేబి దీపిక - రచన: వెన్నలకంటి



No comments:

Post a Comment