Sunday, August 26, 2018

ఎగిరే పావురమా - 1997


(విడుదల తేది: 10.01.1997 గురువారం)
చంద్ర కిరణ్ ఫిలింస్ వారి
దర్శకత్వం: సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
తారాగణం: శ్రీకాంత్,లైలా,జె.డి. చక్రవర్తి

01. ఆహా ఏమి రుచి అనరా మైమరచి రోజూ - చిత్ర - రచన: సిరివెన్నల
02. ఎగిరే పావురమా ఎదిగే యవ్వనమా - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. గుండె గూటికి పండుగోచ్చింది పండు వెన్నెల - ఉన్ని కృష్ణన్, సునీత - రచన: సిరివెన్నల
04. చిటపట చినుకుల తాళం చిగురాకులలో - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: సిరివెన్నల
05. దిస్ ఈజ్ ది రిధం ఆఫ్ ఎ లైఫ్..అందమా ఆడవే - మనో,సునీత - రచన: భువనచంద్ర
06. బ్రహ్మలు గురుబ్రహ్మలు గానామృతరస - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
07. మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలు - సునీత - రచన: వేటూరి
08. రూనా లైలా వానలాగ నిన్ను కన్ను కొట్టి - సునీత, హరిహరణ్  - రచన: భువనచంద్ర

No comments:

Post a Comment