Wednesday, August 7, 2019

త్యాగయ్య 1981


( విడుదల తేది: 17.04.1981 శుక్రవారం)
నవత సినీ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: జె.వి. సోమయాజులు, కె.ఆర్. విజయ,రావు గోపాల రావు,ఝాన్సీ,రాళ్ళపల్లి,జ్యొతిలక్ష్మి

01. అదివో అల్లదివో శ్రీహరి వాసం ( బిట్ ) - బృందం- అన్నమయ్య కీర్తన
02. ఆరగింపవే పాలు ఆరగంపవే - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. ఉయ్యాల లూగవయ్యా శ్రీరామా సయ్యాట - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు - ఎస్.పి. బాలు
05. ఎన్నడు చూతునో ఇనకుల తిలకా - ఎస్.పి. బాలు
06. ఓడన్ జరిపె ముచ్చట కనరే వనతలారా నేడు - ఎస్. జానకి
07. కనుగొంటిని శ్రీరాముని నేడు - ఎస్.పి. బాలు
08. ఖగరాజు నీ ఆనతి విని వేగ కనలేడే - ఎస్.పి. బాలు
09. జగదానంద కారకా జయ జానకీ ప్రాణనాధ - ఎస్.పి. బాలు
10. తెరతీయగా రారా నాలోని తెర తీయగర - ఎస్.పి. బాలు
11. నను పాలింప నడచి వచ్చితివో - ఎస్.పి. బాలు
12. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి - పి. సుశీల
13. నా జీవాధారా నానోము ఫలమో రాజీవలోచన - ఎస్.పి. బాలు
14. నాదతనుమనిసి శంకరం నమామి మనసా - ఎస్.పి. బాలు
15. నామోరాలికంప వేమి ఆలకిమంప - ఎస్.పి. బాలు
16. నిధి చాల సుఖమా రాముని సన్నిది బ్రోవ సుఖమా - ఎస్.పి. బాలు
17. నీ మనసు నీ సొగసు నీ -  ఎస్.పి. బాలు
18. పతికి  హారతీవె సీతా హారతీవె -  పి. సుశీల
19. పరిమాత్ముడు వెలిగే ముచ్చట బాగా - ఎస్.పి. బాలు
20. ప్రాణమేపాటియై మానమే మేలంటి కాని - ఎస్.పి. బాలు - రచన: చిత్తూరు సుబ్రహ్మణ్యం
21. బంటు రీతి కొలువు ఈయవయ రామ - ఎస్.పి. బాలు
22. బాలకనుకమయ చేల సుజన పరిపాలన - ఎస్.పి. బాలు
23. భజ గోవిందం భజ గోవిందం - పి.బి. శ్రీనివాస్ బృందం ( రావు గోపాలరావు గారి మాటలతో )
24. భవనుత నా హృదయమున రామించును - ఎస్.పి. బాలు
25. భవమాన సుతుడు బట్టు నీ నామ రూపములకు - బృందం
26. మంగళం కోసాలేంద్రయ మహనీయ గుణాత్మానే - ఎస్.పి. బాలు
27. మధురా నగరిలో చల్లనమ్మ బోదు దారి విడుము - వాణి జయరాం- రచన: చిత్తూరు సుబ్రహ్మణ్యం
28. మనసా ఎటు నోర్తునే నా మనవిని చేకొనవే - ఎస్.పి. బాలు
29. మారు బల్కకున్నవేమిరా మా మనో రమణ - ఎస్.పి. బాలు
30. ముందు వెనుకయిరు పక్కల తోడై - ఎస్.పి. బాలు
31. మేలుకోవయ్యా మమ్మేలుకో రామా - ఎస్.పి. బాలు
32. మోక్షము కలదా భువిలో జీవనముక్తులు - ఎస్.పి. బాలు
33. రమించు వారెవరురా రఘోత్తమ నిను విన - ఎస్.పి. బాలు బృందం
34. రామ భక్తి సామ్రాజ్యం ఏ మానవుల కందునో - ఎస్.పి. బాలు
35. రామచిలుక నొసట జూచి ప్ర్రేమ - రామశాస్త్రి
36. రారా మాయింటి దాకా రామ రారా - ఎస్.పి. బాల
37. వందనము రఘునందన సేతుబంధన భక్తచందన - ఎస్.పి. బాలు బృందం
38. వరదరాజా నిన్నే కోరితి వచ్చితిరా - ఎస్.పి. బాలు
39. విడము చేయము నను విడనాడ - ఎస్.పి. బాలు,పి. సుశీల
40. శ్రీ గణపతిని సేవింప రారే శ్రిత మానవులారా - ఎస్.పి. బాలు
41. శ్రీ పార్వతీ దేవి దీవించు నిన్ను నిత్య కళ్యాణిగా - పి. సుశీల బృందం - రచన: వేటూరి
42. శ్రీనారద మౌని గురురాయ కంటి - ఎస్.పి. బాలు
43. శ్రీరామ జయరామ శృంగార రామఅని - ఎస్.పి. బాలు
44. శ్రీరామ పాదమా నీ కృప చాలునే  - ఎస్.పి. బాలు
45. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే - ఎస్.పి. బాలు
46. సమయానికి తగు మాటలాడెను - ఎస్.పి. బాలు
47. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి - ఎస్.పి. బాలు
48. సొగసుగా మృదంగ తాళము జత గూర్చి నిను - ఎస్.పి. బాలు
49. హెచ్చరికగా రారా శ్రీరామచంద్ర - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment