Saturday, August 10, 2019

కుడి ఎడమైతే - 1979


(విడుదల తేది: 24.08.1979 శుక్రవారం)
అనీల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: టిఎల్.వి. ప్రసాద్
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: నూతన్ పసాద్, శ్రీప్రియ,రాళ్ళపల్లి,నిర్మల,ఛాయాదేవి...

01. అట్లతద్దోయి ఆరట్లోయి అల్లిబిల్లిగా బొబ్బట్లోయ్ - ఎస్.పి. శైలజ బృందం - రచన: కొసరాజు
02. అబ్బ నీ సోకు అబ్బబ్బో తమలపాకు అమ్మో నీ కళ్ళు - ఎస్.పి. బాలు - రచన: దాసం గోపాలకృష్ణ
03. ఒరబ్బాయి నీ పని బొబ్బసికాయి ఓరి బుల్లోడో - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు - రచన: దాసం గోపాలకృష్ణ
04. దస్తుడా పానమస్తుడా కామదస్తుడా చపల - ఎస్. జానకి,నూతన్ ప్రసాద్ మాటలతో - రచన: వేటూరి
05. సిగ్గేయానమ్మో ఆయేనమ్మో నా చెంగు - ఎస్. జానకి - రచన: డా. సినారె




No comments:

Post a Comment