Saturday, August 10, 2019

ఛాయ - 1979


( విడుదల తేది: 09.06.1979 శనివారం )
వెంకట కృష్ణా ఫిలింస్ వారి
దర్శకత్వం: హనుమాన్ ప్రసాద్
సంగీతం: సత్యం
తారాగణం: సత్యేంద్ర కుమార్,రూప,శైలజ,మంజు భార్గవినూతన్ ప్రసాద్..

01. ఎంత వలపో సాగరంపై గోదారికి - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్ - రచన: డా. సినారె
02. ఎంత వలపో సాగరంపై గోదారికి ( బిట్ ) - పి. సుశీల కోరస్ - రచన: డా. సినారె
03. ప్రేమంటేనే బ్రమ పెళ్ళంటేనే కధ - ఎస్. జానకి - రచన: వేటూరి
04. బుజ బుజ రేకుల బుల్లెమా నీకు పెల్లండి - విజయలక్ష్మి శర్మ, రమణ - రచన: వేటూరి
05. బుజ బుజ రేకుల బుల్లెమా నీకు పెల్లండి ( బిట్ ) - విజయలక్ష్మి శర్మ, రమణ - రచన: వేటూరి
06. శకుంతల ...నఖమైతిని చిగురాకు రధమోరిగిని - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె



No comments:

Post a Comment