Wednesday, August 14, 2019

న్యాయం కావాలి - 1981



( విడుదల తేది: 15.05.1981 శుక్రవారం )
శ్రీ కాంతి చిత్రా వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: శారద,చిరంజీవి,రాధిక,హలం,అల్లు రామలింగయ్య,జగ్గయ్య..

01. అబలను కాను సబలని .. స్త్రీ విజయం ( బిట్ ) - పి. సుశీల కోరస్
02. అమ్మో నాకు భయం మగాళ్ళు అంటేనే నాకు - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. ఈరోజే ఆదివారం.. ఇద్దరము పడుచు - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. న్యాయం కావాలి పిల్లకి న్యాయం జరగాలి - పి. సుశీల బృందం
05. బుడి బుడి బిడియంగా వలపుల ఒడియంగ - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. యత్ర నారియస్తూ పూజ్యంతే - వేటూరి సుందర రామూర్తి - మనువు శ్లోకం



No comments:

Post a Comment