Thursday, August 8, 2019

నేను మా ఆవిడ - 1981


( విడుదల తేది: 15.08.1981 శనివారం )
రాజ్యలక్ష్మి కంబైన్స్ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్,ప్రభ,గిరిబాబు,నిర్మల,కాకరాల...

01. ఆలుమగల ఆరాటం హక్కుల కోసం  - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: డా. వేటూరి
02. గంగా తరంగ రమణీయ జటా కలాపం ( శ్లోకం ) - పి. సుశీల - ఆదిశంకరాచార్య కృతం
03. నా చేయి ఊరుకోదు నీ చెంప నిమరినదే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
04. పాలు మీగడ పెరుగు ఆవడ ఒకటికి ఒకటై  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాసరి
05. సన్నజాజుల సాయంత్రం వెన్నులొచ్చె- పి. సుశీల, వింజమూరి కృష్ణమూర్తి - రచన: డా. వేటూరి



No comments:

Post a Comment