Thursday, August 8, 2019

తోడుదొంగలు - 1981


( విడుదల తేది: 12.02.1981 గురువారం)
టి.వి. ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగెతం: సత్యం
తారాగణం: కృష్ణ,చిరంజీవి,రావు గోపాలరావు,మధుమాలిని,గీత,నిర్మల

01. అల్లరి మల్లెల ఆవిరిలో అందాలందిన - పి. సుశీల, ఎస్.పి. బాలు,రమేష్,ఎస్.పి. శైలజ - రచన: వేటూరి
02. ట్వింక్ ల్ ట్వింక్ ల్ తారా నా జిమ్ జిమ్ తార - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
03. డూప్ డూప్ డూప్ చెయ్యాలి పాత్ పాత్ చెయ్యాలి - ఎస్.పి. బాలు, రమేష్ - రచన: వేటూరి
04. భూమి గుండ్రంగా ఉంది ప్రేమ పదిలింగా ఉంది - ఎస్.పి. బాలు - రచన: గోపి
05. ముందు చూస్తె నుయ్యి ఎనకాల చూస్తె గొయ్యి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
06. వయసు ముసిరెను మనసు మెరిసేను - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి
07. శ్రీహరికోట రాకెట్ తీపి మిఠాయి పాకెట్ - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి



No comments:

Post a Comment