Wednesday, August 7, 2019

జగమొండి - 1981


( విడుదల తేది: 09.01.1981 శుక్రవారం )
సమత మూవీస్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, రాతి అగ్నిహోత్రి,సత్యనారాయణ

01. అజ్జరబజ్జి మసాల గజ్జల గుర్రం కట్టాలా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: జాలాది
02. అరె డిస్కో టింగులాడి అరె డిస్కో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: జాలాది
03. ఒన్ టు త్రీ ఫోర్ చచచ జజజ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
04. గుండెలో ఉన్నది గొడవ చేస్తున్నది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర
05. చక్కనమ్మకు చుక్క అందం చందమామకు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
06. చుప్పనాతి సుబ్బమ్మ చూరెక్కి గేటెక్కీ- ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment